ఇండియన్ స్టార్ క్రికెటర్స్ తో చరణ్..పిక్స్ కోసం అంతా వెయిటింగ్.!

 రీసెంట్ తెలుగు బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” తో ఇద్దరు హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు కూడా ఏ లెవెల్ లోకి వెళ్లారో చూసాము. పాన్ ఇండియా నుంచి వరల్డ్ లెవెల్ వరకు కూడా భారీ రీచ్ సొంతం చేసుకున్న ఈ ఇద్దరూ లేటెస్ట్ గా ఇండియా వైడ్ కూడా ఇన్ఫ ఫ్లూయెన్స్ ఉన్నటువంటి స్టార్స్ కూడా వీరిని కలుస్తుండడం మరింత ఆసక్తిగా మారింది.

దీనితో ఈ మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్య, విరాట్ కోహ్లీ అలాగే సూర్య కుమార్ యాదవ్ తో పాటు మరికొందరు మెగాస్టార్ ఇంటికి రామ్ చరణ్ ని కలిసేందుకు వెళ్లారని తెలుస్తుంది. దీనితో ఈ క్రేజీ అంశంపై అభిమానులు అయితే ఆ ఫోటోలు కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై సరైన అప్డేట్ రావాల్సి ఉంది.