
జేఈఈ మెయిన్ 2024 (సెక్షన్ 1 ఫలితాలలో) నారాయణ ప్రభంజనం
జేఈఈ మెయిన్ 2024 (సెక్షన్ 1 ఫలితాలలో) NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) విడుదల చేసిన ప్రొవిజినల్ "కీ" ప్రకారం 300/300 సాధించిన విద్యార్థుల్లో నలుగురు నారాయణ విద్యార్థులు (ఎం సాయి తేజ, షేక్ సూరజ్, ఆర్యన్ ప్రకాష్, రోహన్ సాయి ప్రభ) 300/300 మార్కులు సాధించారు.
శ్రీ చైతన్య నుండి కేవలం ఒక విద్యార్థి, ఆకాష్ నుండి కేవలం ఒక విద్యార్థి, 300/300 సాధించారు. ఫైనల్ "కీ" ఫిబ్రవరి 12న విడుదల చేసే అవకాశం ఉంది.