కాంతులీనిన కాళేశ్వర జలం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాకేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంపుహౌస్‌ వద్ద గోదావరి ఎత్తి ప్రోతలు నాలుగు రోజులుగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ఒక మోటారును పెంచి మొత్తం ఎడింటిని నడిపించారు. జలాలను డెలివర్‌ ఛానల్‌  వద్ద ఎత్తిపోస్తుండగా సరస్వతీ బ్యారేజీకి చేరుకుంటున్నాయి.

రాత్రికూడా నాలుగు మోటార్లను నడిపిస్తూ ఎత్తిపోతలు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆక్కడ విద్యుద్దీప వెలుగుల మధ్య  ప్రవాహం ఇలా కాంతులీనింది.